మహారాజు మెస్సీయా (మత్తయి సువార్త)

మహారాజు మెస్సీయా మత్తయి సువార్త విషయసూచిక

1. యేసు జన్మం – బాల్యం (1-2 అ॥లు)

  • వంశావళి (1:1-17)
  • జన్మం (1:18-2:12)
  • ఐగుప్తులో ప్రవాసం (2:13-23)

2. యేసు పరిచర్య ప్రారంభం (3:1-4:11)

  • బా॥ యోహాను (3:1-12)
  • బాప్తీస్మం (3:13-17)
  • శోధనలు (4:1-11)

3. గలిలయలో యేసు పరిచర్య (4:12-14:12)

  • గలిలయలో సువార్త దండయాత్ర (4:12-25)
  • కొండమీది ప్రసంగం (5-7 అ॥లు)
  • అద్భుతాలు (8-9 అ॥లు)
  • 12 మంది అపొస్తలులు సేవా పరిచర్యకు ఆదేశిస్తూ పంపులు (10 అ॥)
  • గలిలయ ప్రాంతమంతటిలో సేవ (11,12 అ॥లు)
  • పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలు (13అ॥లు)
  • యేసు పరిచర్యకు హేరోదు ప్రతిస్పందన (14:1-12)

4. గలలియను విడిచి (14:13-17:20)

  • గలలియ సముద్ర తూర్పు తీరానికి (14:13-15:20)
  • ఫొనిషియాకు (15:21-28)
  • కపాలియకు (15:29-16:12)
  • కైసరయ ఫిలిప్పుకు (16:13-17:20)

5. గలిలయలో యేసు చివరి పరిచర్య (17:22 – 18:35)

  • యేసు మరణాన్ని గూర్చి ప్రవచించుట (17:22-23)
  • దేవాలయ పన్ను (17:24-27)
  • పరలోక రాజ్య జీవితం (18 అ॥)

6. యూదయ, పెరియ ప్రాంతాలలో యేసు సేవ (19,20 అ॥లు)

  • విడాకులను గూర్చి (19:1-12)
  • చిన్న బిడ్డలను గూర్చి (19:13-15)
  • ధనవంతుడైన యౌవనుడు (19:16-30)
  • ద్రాక్షతోటలో పనివారు – ఉపమానం (20:1-16)
  • యేసు పొందబోవు మరణాన్ని గూర్చి ప్రవచనం (20:17-19)
  • ఒక తల్లి మనవి (20:20-28).
  • యెరికోలో గ్రుడ్డివారికి దృష్టి దయచేయుట (20:29-34)

7. శ్రమల వారం (21-27 అ॥లు)

  • జయ ప్రవేశం (21:1-11)
  • దేవాలయ శుద్దీకరణ (21:12-17)
  • యూదా నాయకులతో వాదాలు (21:18-23:39)
  • యుగాంతాన్ని గూర్చి ఒలీవ కొండ ప్రసంగం (24,25 అలు
  • యేసు పాదాలకు అత్తరు అభిషేకం (26:1-13)
  • బంధింపడుట, తీర్పులు, యేసు మరణం (26:14-27:66)

8. పునరుత్థానం (29 అ॥)